ఇరాన్‌‌‌‌ ప్రతీకార దాడులు..అబుదాబి, దుబాయ్‌‌‌‌, దోహా, సౌదీ అరేబియాలపై అటాక్‌‌‌‌

ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేసిన గంటల వ్యవధిలోనే ఇరాన్ ఎదురుదాడికి దిగింది. అమెరికా స్థావరాలే లక్ష్యంగా అబుదాబి, దుబాయ్‌‌‌‌, దోహా, సౌదీ అరేబియాలోని రియాద్‌‌‌‌లపై మిసైల్స్​ప్రయోగించింది.