మూసీ ప్రాజెక్ట్ బాధితుల దండి మార్చ్ - బాధితులకు అండగా ఉంటామని కేటీఆర్ హామీ

రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచే రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని కేటీఆర్ విమర్శించారు.మూసీ పేరిట చేస్తున్న స్కామ్ కోసం వేలాదిమంది ఇండ్లను కూలకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు.