Tirumala: తిరుమల శ్రీవారి రూ.50 లడ్డూ ఫ్రీ.. భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. వీరికి మంచి ఛాన్స్

టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. శనివారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో పలు పథకాలకు నిధులు కేటాయించింది. ఈ క్రమంలో భక్తులకు ప్రయోజనం చేకూర్చే అనేక నిర్ణయాలు తీసుకుంది. వీటి వివరాలు తెలుసుకుకుందాం.