లిక్కర్ కేసు బ్యాక్ గ్రౌండ్ ఇదీ.. లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదు పై సీబీఐ కేసు

ఢిల్లీలో మద్యం వ్యాపారంపై గుత్తాధిపత్యం కోసం 2021–22 నాటి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని తారుమారు చేశారని ఆరోపిస్తూ 2022లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఈ కేసు తెరపైకి వచ్చింది.