ఉన్నత చదువులు చదివి..గుడి మెట్లపైనే జీవనం... అతను ఎల్ఎల్‌‌‌‌‌‌‌‌బీ.. ఆమెది బీ కామ్

భర్త చదివింది ఎల్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీ.. భార్యది బీకాం.. చదువుల సిరి ఉన్నా .. కరోనా తర్వాత పరిస్థితులు దుర్భరంగా మారడం, దీనికితోడు అనారోగ్య సమస్యలతో ఇద్దరూ వేములవాడ రాజన్న సన్నిధి చేరారు.