రేపటి (ఫిబ్రవరి 27) నుంచి వరంగల్‌ నిట్‌లో స్ప్రింగ్ స్ప్రీ 2026

స్ప్రింగ్ స్ప్రీ- 2026 వేడుకలకు వరంగల్ నిట్ రెడీ అయింది. శుక్ర, శనివారాల్లో నిర్వహించే వేడుకల్లో సంగీతం, సినిమా, సంస్కృతి, టెక్నాలజీ తదితర అంశాలపై స్టూడెంట్లు 40కి పైగా ఈవెంట్లను ప్రదర్శించనున్నారు.