యువత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి యువత కేవలం ఓటు హక్కుకే పరిమితం కాకుండా బాధ్యతాయుత భాగస్వామ్యంతో ముందుకు సాగాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి  పిలుపునిచ్చారు.