లిక్కర్ కేసులో తీర్పు: సౌత్ గ్రూప్ ను సృష్టించారు.. లెక్కలు తెలియవు.. సీబీఐ అధికారిపై చర్యలు తీసుకోండి..!

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, జాగృతి అధ్యక్షురాలు కవిత సహా 23 మందికి న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది.