అఫ్గాన్పై పాక్ యుద్ధం..కాబూల్, కాందహార్పై భీకర వైమానిక దాడులు

పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు చివరకు 'బహిరంగ యుద్ధానికి' దారితీశాయి. అఫ్గాన్ పాలకపక్షమైన తాలిబన్లపై పాకిస్తాన్ బహిరంగ యుద్ధం ప్రకటించడమే కాకుండా, ఆ దేశంలోని ప్రధాన నగరాలైన కాబూల్, కాందహార్, పక్తియా ప్రాంతాలు లక్ష్యంగా వైమానిక దాడులకు దిగింది.