IND vs ZIM: జింబాబ్వే– భారత్ మ్యాచ్కి ముందు బీసీసీఐ మాస్టర్ ప్లాన్!

IND vs ZIM: చెన్నైలోని చెపాక్ మైదానంలో భారత్–జింబాబ్వే సూపర్-8 మ్యాచ్‌కు ముందు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ మ్యాచ్ భారత్‌కు ‘డూ ఆర్ డై’ కావడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా మ్యాచ్ జరగాలనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.