ఇప్పుడు ఎన్నికలు పెట్టండి.. బీజేపీ 10 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం: ప్రధాని మోడీకి కేజ్రీవాల్ సవాల్

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ ఎమ్మెల్సీ కవితతో పాటు 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ రౌస్ అవెన్యూ ప్రత్యేక తీర్పు వెలువరించడంతో ఢిల్లీ పాలిటిక్స్ హీటెక్కాయి.