నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసిబిడ్డ మృతి ఘటన సంచలనంగా మారింది. కుల రక్కసి నిత్యం బుసలు కొడుతూనే ఉందన్న వాదనకు ఈ ఘటన బలం చేకూర్చినట్లు అయింది. సమాజం ముందు ఎన్నో ప్రశ్నలను ఉంచింది.