వికారాబాద్‌‌ లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

వికారాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మానసిక ఒత్తిడి తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున ఓ మహిళా కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు.