Virosh Reception : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రష్మిక మందన్న.. రిసెప్షన్‌కి రావాలని ఆహ్వానం!

rashmika mandanna vijay deverakonda wedding : టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం ఇటీవలే రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగింది. ఈ నెల 4వ తేదీన రిసెప్షెన్ జరగనుంది. ఈ వేడుకలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబాన్ని రష్మిక మందన్న ఆహ్వానించింది.