కరెంట్‍ మస్తు వాడిన్రు..ఎన్పీడీసీఎల్‍ సమ్మర్‍ ముందే 17 జిల్లాల్లో నయా రికార్డ్

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రికార్డ్ స్థాయిలో జనాలు కరెంట్‍ వినియోగించారు. 17 జిల్లాల్లో విద్యుత్‍ సేవలు అందించే టీజీఎన్పీడీసీఎల్‍ చరిత్రలో తొలిసారిగా శనివారం ఉదయం ఏకంగా 6,057 మెగావాట్లు వినియోగించినట్లు గణాంకాలు నమోదయ్యాయి.