అసెంబ్లీ నడవనివ్వం : తెలంగాణ రాజ్యాధికార పార్టీ

వినోభా నగర్ పేదలందరి ఇళ్లు వాళ్లకు దక్కాలి, లేదంటే మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు జరగనివ్వకుండా అడ్డుకుంటామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు.