ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే ఖజానా ఖాళీ..రాష్ట్ర సర్కార్పై బీజేపీ నేత ఎన్వీ సుభాశ్ విమర్శలు

ఉద్యోగ సంఘాల ఓటు బ్యాంకును సంతృప్తిపరిచే రాజకీయాలతోనే రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్ అన్నారు.  రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా గాడి తప్పిందంటూ కాంగ్రెస్ సర్కారు వైఫల్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు స్వయంగా ఒప్పుకున్నారని చెప్పారు.