శాసన మండలి పునర్నిర్మాణ పనులు పూర్తి..మార్చి 8న ప్రారంభం

తెలంగాణ శాసన మండలి (లెజిస్లేటివ్ కౌన్సిల్) కోసం అసెంబ్లీ భవనాన్ని ఆనుకుని ఉన్న హెరిటేజ్ భవనంలో పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రూ. 20 కోట్లతో 80 మంది సభ్యులు కూర్చునేలా ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన ఈ బిల్డింగును మార్చి 8న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించనున్నారు.