గాంధీ ఆసుపత్రిలో బాలింత మృతి..వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళన
సికింద్రాబాద్ బన్సీలాల్ పేట డివిజన్ బోయిగూడకు చెందిన సంజన(26) గాంధీ ఆసుపత్రిలో డెలివరీ అయిన కొద్ది సేపటికే చనిపోయింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.