బాల్క సుమన్‌‌‌‌ బెయిల్‌‌‌‌ పిటిషన్‌‌‌‌పై  తీర్పు వాయిదా.. పోలీసుల కస్టడీ పిటిషన్‌‌‌‌ను  రద్దు చేసిన కోర్టు

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో ఇటీవల మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణల వాహనాలపై దాడి కేసులో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌‌‌‌ బెయిల్‌‌‌‌ పిటిషన్‌‌‌‌పై తీర్పు మరోసారి వాయిదా పడింది.