విద్యా కమిషన్ రిపోర్ట్ను మూసీలో పడేయండి.. మురళిది అర్బన్ నక్సల్ భావజాలం: బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.