విజయ్‌ని వెంటాడుతున్న '27'.. 6 నెలలుగా ఆ రోజునే ఘటనలు, వైరల్‌గా సోషల్ మీడియా పోస్ట్

రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి దళపతి విజయ్.. ఏదో ఒక వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలుస్తున్నారు. కరూర్ తొక్కిసలాట, జననాయగన్ సినిమా విడుదల, ఇటీవల ఆయన భార్య విడాకుల పిటిషన్.. ఇలా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అయితే గత 6 నెలలుగా సరిగ్గా 27వ తేదీ రోజునే విజయ్‌కి సంబంధించిన ఏదో ఒక వ్యవహారం జరుగుతుండటం గమనార్హం. దీంతో 27 నంబర్‌కు, విజయ్‌కి మధ్య జరిగేది యాధృచ్చికమా లేక ఇంకా ఏదైనా ఉందా అనేది ఇప్పుడు సంచలనంగా మారింది.