క్రికెటర్‌ రింకు సింగ్‌ ఫ్యామిలీలో విషాదం.. తండ్రి ఖచంద్ర సింగ్ కన్నుమూత

భారత క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ లివర్ క్యాన్సర్‌తో పోరాడుతూ ఇవాళ కన్నుమూశారు.