'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' ఫొటోలను విడుదల చేసిన అమెరికా
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో అమెరికా ఈ దాడులను చేస్తోంది. ఈ ఆపరేషన్‌ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పర్యవేక్షించారు.