నేను చాలా స్ట్రాంగ్... తగ్గేదేలే.. భూమనకి బీఆర్ నాయుడు స్ట్రాంగ్ కౌంటర్

వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ అయిన మొదటి రోజు నుంచి తనను రిజైన్ చేయమంటారని ప్రస్తావించారు. ఎందుకంటే ఆయన చేసిన దుర్మార్గాలు బయటకు వస్తాయని ధ్వజమెత్తారు.