డయేరియా కట్టడికి ‘పారిశుధ్య వ్యూహం’

నగరంలో డయేరియా నివారణకు ‘పారిశుధ్య వ్యూహం’ సిద్ధం చేశామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. ఇందులో భాగంగా అన్ని వార్డు సచివాలయా లకు 21 మంది జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియ మిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.