వైసీపీ.. వాకౌట్ అండ్ టాకౌట్ పార్టీగా మారింది: మంత్రి పయ్యావుల కేశవ్

వైసీపీ.. వాకౌట్ అండ్ టాకౌవుట్ పార్టీగా మారిపోయిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. జగన్ అండ్ కో నిజస్వరూపం ఇప్పడు రాయలసీమ ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు..