Filariasis పైలేరియా నిర్మూలనకు పటిష్ఠ చర్యలు

Strong Measures to Eliminate Filariasis జిల్లాలో పైలేరియా (బోదకాలు) వ్యాధి నిర్మూలనకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం పెదపెంకి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. వాటి పరిష్కారంపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు.