డాక్టర్లు మానవతా దృక్పథంతో పేదల కు వైద్య సేవలందించాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. గురువారం నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ‘అద్వితీ- 2026’ పేరున నిర్వహించిన కళాశాల వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు.