పల్లె పోరుకు సిద్ధమేనా ?

గ్రామ పంచాయతీ పాలకవర్గాల కాల పరిమితి ఈ ఏడాది ఏప్రిల్‌ రెండో తేదీతో ముగియనుంది. ఈలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.