దుబాయ్‌లో హై టెన్షన్.. బుర్జ్ ఖలీఫా ఖాళీ..

ఇరాన్‌ పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా క్షిపణులను ప్రయోగిస్తోంది. అమెరికాతో పాటు అమెరికా వైమానిక స్థావరాలున్న పలు గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసింది.