ఆయిల్‌‌‌‌పామ్ సాగుకు ముందుకు రావాలి : కలెక్టర్ గరిమా అగ్రవాల్

ఆయిల్‌‌‌‌పామ్ సాగు ద్వారా దీర్ఘకాలం ఆదాయం పొందొచ్చని, రైతులు ఆ పంట సాగుకు ముందుకు రావాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్‌‌‌‌ పిలుపునిచ్చారు. గురువారం ఆయిల్‌‌‌‌పామ్‌‌‌‌ సాగుపై కలెక్టరేట్‌‌‌‌లో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు.