Hyderabad: చీ వ్యాక్.. మీరు షాపుల్లో కొనే అల్లం పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?

హైదరాబాద్ ఖైరతాబాద్ జోన్‌లో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రం గుట్టు రట్టైంది. అపరిశుభ్ర వాతావరణంలో, గడువు ముగిసిన FSSAI లైసెన్సుతో 'JJ ఫుడ్స్' పేరుతో నడుస్తున్న ఈ యూనిట్‌లో కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తు్న్నట్టు గుర్తించారు. హోటళ్లు, కిరాణా దుకాణాలకు సరఫరా అవుతున్న 4000 కేజీల కల్తీ పేస్ట్, గ్రైండింగ్ మెషీన్లు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.