మీ దేశ బడ్జెట్ కంటే మా కాశ్మీర్ బడ్జెట్టే ఎక్కువ!: పాకిస్తాన్‌పై భారత్ నిప్పులు....

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి (UN) వేదికగా పాకిస్తాన్‌పై భారత్ మరోసారి విరుచుకుపడింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగడుతూ, భారత ప్రతినిధి అనుపమ సింగ్ గట్టి సమాధానం ఇచ్చారు. పాకిస్తాన్ వాస్తవాలను చూడకుండా ఏదో ఊహల్లో బతుకుతోందని భారత్ ఎద్దేవా చేసింది. .............