ప్రజల కోసం ఏమేం చేశామో రిపోర్ట్ రెడీ చేయండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఈ రెండేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, రాబోయే రోజుల్లో ఏం చేయాలనుకుంటుంది ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.