వెలుగు ఓపెన్ పేజీ: ‘స్మార్ట్ ప్రాపర్టీ ఐడీ’ పాలనలో విప్లవం!.. చరిత్ర సృష్టించిన తెలంగాణ

భారతదేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టిస్తోంది. అయితే, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలన్నా ప్రభుత్వ ఖజానాకు పటిష్టమైన ఆదాయ వనరులు ఉండాలి.