వెలుగు ఓపెన్ పేజీ:విప్లవ జ్వాల వీరసావర్కర్.. బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన మహోద్యమకారుడు

బ్రిటిష్ ప్రభుత్వ తీరును తిరస్కరించి తిరుగుబాటు చేసిన మహోద్యమకారుడు వినాయక్దామోదర్ సావర్కర్. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కొదమసింహాల్లా పోరాడిన వారందరిలో వీరసావర్కర్ పోరాటపటిమ అగ్రస్థానంలో ఉంటుంది.