Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇంకెన్ని రోజులు కురుస్తాయి..? ఇదిగో 3 రోజుల వెదర్...

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. దీంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది.