VijayRashmika : వికీపీడియాలో 'విరోష్' హల్చల్.. విజయ్ భార్యగా రష్మిక పేరు అప్డేట్!

గత కొన్నాళ్లుగా యావత్ సినీ ప్రపంచం, కోట్లాది మంది అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ మధుర ఘట్టం ఆవిష్కృతమైంది. టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ రోజు ( ఫిబ్రవరి 26, గురువారం ) రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి వైభవంగా జరిగింది.