పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణను భవిష్యత్తులో తిరుగులేని మాన్యుఫ్యాక్చరింగ్ పవర్‌‌‌‌గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు. ఇందుకు కొన్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా పక్కా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు.