తిరుపతిలో రోడ్డు యాక్సిడెంట్.. ఇద్దరు హైదరాబాద్ వాసులు మృతి

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మామండూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం కన్నీళ్లు తెప్పింది. రెండు కార్లు ఢీకొన్న యాక్సిడెంట్.. అత్యంత ఘోరంగా ఉంది. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్లి.. శివయ్య దర్శనం చేసుకుని తిరిగి మళ్లీ హైదరాబాద్ వస్తున్న క్రమంలో జరిగింది ఈ ప్రమాదం.