T20 World Cup: పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఔట్... నీ సేవలు చాలు.. వెళ్లిపో..

T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పెను మార్పులు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. పాక్ జట్టు ప్రదర్శన ఎలా ఉన్నా,  కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయి.