Ranji Trophy 2026: జమ్మూ కాశ్మీర్ గ్రాండ్ విక్టరీ.. 67 ఏళ్ల తర్వాత  రంజీ ట్రోఫీ కైవసం..

Ranji Trophy 2026: హుబ్లీ వేదికగా జరిగిన రంజీ ట్రోఫీ-– 2026 ఫైనల్ లో జమ్మూ  కాశ్మీర్ టీమ్ కర్ణాటకపై  అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఈ మెగా టోర్నమెంట్లో జమ్మూ 67 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది.