శనివారం భారీ షాక్ ఇచ్చిన గోల్డ్.. వెండి కేజీకి రూ.10వేలు అప్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లివే..

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు శనివారం బంగారం వెండి రేట్లు భారీ ర్యాలీతి షాక్ ఇచ్చాయి. చాలా రోజుల తర్వాత మళ్లీ విలువైన లోహాలు దూసుకుపోతున్నాయి. ప్రధానంగా అమెరికా ఇరాన్ టెన్షన్స్ ఒకపక్క కొత్తగా మెుదలైన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలను