యూట్యూబర్ కోమలి సూసైడ్ చేసుకోవడానికి మరో యూట్యూబర్ అఖిల్‌రెడ్డితో లవ్ ఫెయిల్యూర్ కారణమని తేలింది. అఖిల్‌రెడ్డి తన ప్రేమను అంగీకరించక పోవడంతో కోమలి సూసైడ్ చేసుకుందని రాయదుర్గం పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.