అధికారులకు హార్వర్డ్ నిపుణులతో క్లాసులు : సీఎం రేవంత్రెడ్డి

ఉన్నతాధికారులకు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిపుణులతో క్లాసులు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆ యూనివర్సిటీ సూత్రప్రాయంగా అంగీకరించిందని చెప్పారు.