లిథియం మైనింగ్ పై మాతో కలిసి పనిచేయండి... సింగరేణి సీఎండీని కలిసిన బ్రెజిల్ కంపెనీ ప్రతినిధులు
బ్రెజిల్‌లో చేపట్టబోయే లిథియం మైనింగ్‌లో తమతో కలిసి పని చేయాలని కోరుతూ ఆ దేశానికి చెందిన సీబీఎల్ సంస్థ ప్రతినిధులు సింగరేణి సంస్థను కోరారు.