కోగంటి కుటుంబం ఆధ్వర్యంలో ఘనంగా సీతారామలక్ష్మణ స్వామి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సం..

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం క్రాప గ్రామంలో కోగంటి ఈశ్వర్ చంద్, కృష్ణకుమారి ఆధ్వర్యంలో సీతారామలక్ష్మణ స్వామి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్లు భాను ప్రకాష్, అనూష తదితరులు పాల్గొన్నారు.