ధాన్యం కుంభకోణంలో అధికారులకూ ఉచ్చు!

సీఎంఆర్‌ ధాన్యం అక్రమాల్లో భాగపంచుకున్న అధికారుల మెడకు ఉచ్చు బిగియనుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. బియ్యం పక్కదారి పట్టిన విషయం తెలిసినా, అక్రమాలకు పాల్పడిన మిల్లర్లకే తిరిగి బియ్యం కేటాయించడంలో అధికారుల పాత్రపైనా విచారణ జరుపనున్నట్లు తెలుస్తోంది.