పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

): నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని బీసీ కాలనీలో పింఛన్లను మంత్రి పంపిణీ చేశారు. లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.